Singer: | Pavan Kalyan(PSPK) |
Composer: | M.M. Keeravani |
Music: | M.M. Keeravani |
Song Writer: | Penchal Das |
Lyrics
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
ఉత్తది కాదు మాట తటరపడక
చిత్తములోన చిన్న ఒడ్డికుండాలి
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
ఈతమాను ఇల్లు కాదు
తాతిమాను తావు కాదు
ఈతమాను ఇల్లు కాదు
తాతిమాను తావు కాదు
తగిలినోడు మొగుడు కాదు
తగరము బంగారము కాదు అందుకే
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
ఆకు లేని అడవిలోనా
అర్రరే మేకలన్ని మేయవచ్చు
సద్దు లేని కోనలోనా
కొండచరియా కూలవచ్చు
మాట దాటి పోతే
మర్మము తెలియకపోతే
మాట దాటి పోతే
మర్మము తెలియకపోతే
పొగరుబోతు తగురు పోయి
కొండను తాకినట్టు అందుకే
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
Maata Vinaali Lyrics watch in golyrics
హరి హర వీరమల్లు ఒక ప్రతిష్టాత్మక తెలుగు సినిమా, ఇది 2021లో రూపొందించబడింది. ఈ సినిమా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం. రత్నం సమర్పణలో, ఎ.దయాకర్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి క్రిష్ మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించబడింది, ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది.
Social Plugin